Sankranti 2023: అత్తారింటికి కొత్తల్లుడు.. 379 రకాల వంటకాలతో విందు

సంక్రాంతి(Sankranti 2023)కి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి 379 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు ఏలూరుకు చెందిన భీమారావు, చంద్రలీల దంపతులు. అల్లుడికి కనీవినీ ఎరుగని రీతిలో మర్యాదలు చేయాలని సంకల్పించిన అత్తగారు.. 379 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వాటన్నింటినీ దంపతులిద్దరూ అటు అల్లుడు, ఇటు కూతురికి కొసరి కొసరి తినిపించారు.

Updated : 16 Jan 2023 19:16 IST

Tags :

మరిన్ని