Fatty Liver: కాలేయంపై కొవ్వు చేరిందా?.. ఈ జాగ్రత్తలు పాటించండి

కొవ్వు.. మన ఒంట్లోని అవయవాలను సైతం చుట్టబెడుతోంది. ప్రాణాధారమైన కాలేయంపైనా కొవ్వు పేరుకుపోతోంది. ఈ సమస్య తలెత్తితే మన శరీర ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. ఎలాంటి చికిత్సతో ఈ సమస్యను అధిగమించవచ్చో తెలుసుకుందాం. 

Published : 23 Jun 2022 15:53 IST

Tags :

మరిన్ని