George W Bush: జార్జ్ డబ్ల్యూ. బుష్ హత్యకు కుట్ర

  అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డ బ్ల్యూ. బుష్ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాక్ కు చెందిన 52 ఏళ్ల అహ్మద్ షిహబ్ ప్రస్తుతం అమెరికాలో రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు. జార్జ్ బుష్ ను చంపేందుకు నలుగురు ఇరాకీలను అమెరికా రప్పించేందుకు అహ్మద్ షిహబ్ ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Published : 25 May 2022 17:29 IST

Tags :

మరిన్ని