Ukraine: నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేతతో అణు ముప్పు?

ఉక్రెయిన్‌లోని నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేత వల్ల.. జపొరిజియా అణు విద్యుత్ కేంద్రం భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ కూలింగ్ యూనిట్లకు డ్యాం నుంచే నీరు అందుతున్న నేపథ్యంలో.. అతిపెద్ద పర్యావరణ విపత్తు తలెత్తే అవకాశముందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అనుమానిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు అణువిద్యుత్ కేంద్రానికి ఎలాంటి ముప్పులేదని ఆ ప్రాంత గవర్నర్ స్పష్టం చేశారు.

Published : 08 Jun 2023 22:25 IST

మరిన్ని