Guntur: తమను గొప్పగా తీర్చిదిద్దిన గురువుకు శిష్యుల నీరాజనాలు

మనం పుట్టక ముందు తలరాతను బ్రహ్మ రాస్తే.. పుట్టిన తరువాత తలరాతను గురువు రాస్తారని అంటారు. ప్రతి మనిషి జీవితం ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది. అలాంటి గురువుకు ఘనంగా గుంటూరు (Guntur)లోని శిష్యులు నీరాజనాలు అర్పించారు. గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న శిష్యులంతా తమ అధ్యాపకుడు పాతూరి కోటేశ్వరరావుకు "గురు వందనం" పేరుతో కార్యక్రమం నిర్వహించారు. 

Published : 16 May 2023 19:12 IST

Tags :

మరిన్ని