Nellore District: ఆత్మకూరులో ఫెర్రో అల్లాయిస్ ఫ్యాక్టరీ.. వ్యతిరేకిస్తున్న స్థానికులు

అసలే అది ఓ కాలుష్య పరిశ్రమ అది మొదలైతే టన్నుల కొద్దీ వ్యర్థాలు బయటకు వస్తాయి. వాటి నిర్వహణకు  చాలా భూమి కావాలి అలాంటి పరిశ్రమను ఎలాంటి ప్రజాభిప్రాయసేకరణ లేకుండా తమ గ్రామాల మధ్య ఎలా పెడుతున్నారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Published : 29 Sep 2022 13:09 IST

Tags :

మరిన్ని