Telangana News: అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఎల్లమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎండోమెండ్  కమిషనర్ తదితర స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Published : 05 Jul 2022 19:58 IST

మరిన్ని

ap-districts
ts-districts