FIFA World Cup 2022: డచ్‌ జట్టుకు ‘ఈక్వెడార్‌ సూపర్‌’ షాక్‌.. మ్యాచ్‌ హైలైట్స్‌

పెద్ద జట్లు ప్చ్‌..! చిన్న జట్లు సూపర్‌..! ఈ ఒరవడే కొనసాగుతోంది ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో. ఒకటో రెండు మ్యాచ్‌ల్లో అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. కానీ ఇప్పటికే ఇలాంటి అనూహ్య ఫలితాలు అరడజను దాకా ఉన్నాయి. శుక్రవారం నెదర్లాండ్స్‌-ఈక్వెడార్‌ మ్యాచ్‌లోనూ ఊహించని ఫలితం వచ్చింది. పెద్ద జట్టయిన నెదర్లాండ్స్‌ సులువుగా మ్యాచ్‌ గెలిచేస్తుందని అనుకుంటే.. ఈక్వెడార్‌ అంత తేలిగ్గా లొంగలేదు. దీంతో ఆ జట్టుతో గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 1-1 డ్రాతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

Updated : 26 Nov 2022 10:16 IST

Tags :

మరిన్ని