FIFA: సాకర్ సమరంలో.. విశ్వవిజేత ఎవరో..?

సాకర్  సమరంలో విశ్వ విజేత ఎవరో.. మరొక్క రోజులో తేలిపోనుంది. ఆదివారం ఆఖరి పోరులో.. అర్జెంటీనాతో డిఫెండింగ్ ఛాంపియన్.. ఫ్రాన్స్ తలపడనుంది. కప్పు అందుకోవాలన్న లియోనల్ మెస్సీ కల నెరవేరుతుందా..? లేక ఫ్రాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ సాధిస్తుందా..? అని ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న మెస్సీ.. ఫిఫా ప్రపంచకప్ ఫైనలే.. తన దేశం తరపున ఆడే చివరి మ్యాచ్ అని.. ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఫుట్ బాల్ అభిమానుల కళ్లన్నీ.. ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ పైనే కేంద్రీకృతమైఉన్నాయి. 

Published : 17 Dec 2022 17:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు