FIFA World Cup 2022: ఈక్వెడార్‌ కెప్టెన్‌ ఎన్నర్‌ వాలెన్సియా కొట్టిన రెండు గోల్స్‌ చూశారా..!

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఈక్వెడార్‌ ఘనంగా మొదలెట్టింది. వాలెన్సియా డబుల్‌తో ఆదివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌ (గ్రూప్‌-ఎ)లో ఆ జట్టు 2-0 గోల్స్‌తో ఆతిథ్య ఖతార్‌పై విజయం సాధించింది. తొలి నిమిషం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఈక్వెడార్‌ తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్‌ కొట్టి తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. 16వ నిమిషంలో పెనాల్టీని సద్వినియోగం చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన వాలెన్సియా.. 31వ నిమిషంలో మరో గోల్‌ సాధించాడు.

Updated : 21 Nov 2022 11:25 IST

Tags :

మరిన్ని