FIFA World Cup 2022: బ్రెజిల్‌ ఆటగాడు రిచర్లీసన్ ‘గోల్‌ ఆఫ్‌ ది డే’

ఖతార్: ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ ఆటగాడు రిచర్లీసన్‌ కళ్లు చెదిరే కిక్‌తో గోల్‌ సాధించాడు. మ్యాచ్‌ 73వ నిమిషంలో సెర్బియా ఆటగాళ్లను ఛేదించుకొని మరీ రిచర్లీసన్‌ గోల్‌ కొట్టడం విశేషం. అంతకుముందు 62వ నిమిషంలోనూ అతడే గోల్‌ చేశాడు. దీంతో సెర్బియాపై బ్రెజిల్‌ 2-0 తేడాతో విజయం సాధించింది. రిచర్లీసన్ అద్భుతమైన ఫీట్‌ను చూసేయండి.. మ్యాచ్‌ హైలైట్స్‌ మీ కోసం..

Published : 25 Nov 2022 11:44 IST
Tags :

మరిన్ని