Krishna: ఐదున్నర దశాబ్దాలకుపైగా తెలుగు తెరను ఏలిన నటశేఖరుడి సినీ ప్రస్థానం

సూపర్ స్టార్ కృష్ణ..! ఐదున్నర దశాబ్దాలకుపైగా తెలుగు తెరను ఏలిన నటశేఖరుడు. సంచలన నిర్ణయాలు, అంతకు మించిన పట్టుదలతో వెండి తెరపై హేమాహేమీలను ఢీకొట్టిన ఘనుడు కృష్ణ. పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్రవేసిన కృష్ణ.. తెలుగోళ్ల జేమ్స్ బాండ్‌, కౌబాయ్‌గా అలరించి భళా అనిపించుకున్నారు. తెలుగుతెర ఎరుగని ఎన్నో హంగులను పరిచయం చేసి మన వెండితెర స్థాయిని ఆమాంతం పెంచేశారు.

Updated : 15 Nov 2022 16:55 IST

Tags :

మరిన్ని