Nellore: నెల్లూరులో స్టెప్పులేసి.. ప్రేక్షకులను అలరించిన సినీతారలు

నెల్లూరులో ఓ నూతన హోటల్‌ ప్రారంభోత్సవంలో సినీతారలు సందడి చేశారు. కృతిశెట్టి(బేబమ్మ), హెబ్బాపటేల్‌, సిమ్రాన్‌ చౌదరి, శివారెడ్డి, నిరుపమ్‌, బిగ్‌బాస్‌ ఫేంలు శ్యామల, అషూరెడ్డి, హిమజ, భాను, సిరి, అరియానా తదితరులు ప్రేక్షకులను అలరించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Published : 02 Dec 2022 13:42 IST

మరిన్ని