FIFA World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. ‘ఫైనల్‌’ గోల్స్‌ చూశారా!

సూపర్‌స్టార్‌ మెస్సి స్వప్నం సాకారమైంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. అభిమానులను ఉర్రూతలూగించిన పోరులో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. అర్జెంటీనా తరఫున మెస్సి రెండు గోల్స్‌ గోల్స్‌ కొట్టగా.. డిమారియా ఓ గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ తరఫున స్టార్‌ ఆటగాడు ఎంబాపె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ.. మొత్తం మూడు గోల్సూ అతడే కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఆ సూపర్‌ ఫినాలే గోల్స్‌ను మీరూ చూసేయండి

Published : 19 Dec 2022 07:48 IST
Tags :

మరిన్ని