Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌ 2023.. సామాన్యుడి ఆశలను నెరవేర్చిందా?

ఒక దేశ బడ్జెట్‌(Union Budget 2023) అంటే.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, వ్యవసాయదారుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి దృష్టీ కేంద్రీకృతమయ్యేది దానిపైనే. అదీ సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడం, ఈ ఏడాది 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో ఆశలు, ఆకాంక్షలు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇన్ని ఆశలు, ఆకాంక్షల మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరి బడ్జెట్‌ సామాన్యుడి ఆశలను నెరవేర్చిందా. వివిధ రంగాలకు కేటాయింపుల్లో ఆర్థిక మంత్రి తీసుకున్న జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం. 

Published : 02 Feb 2023 10:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు