CM Jagan: ‘జగనన్న చేదోడు’ పథకం నిధుల విడుదలలో ప్రభుత్వం హడావుడి

‘జగనన్న చేదోడు’ పథకం విషయంలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పథకాల క్యాలెండర్‌ మేరకు జనవరిలో ఆసరా పథకం మూడో విడత సాయం అందించాల్సి ఉండగా.. దాన్ని వెనక్కి నెట్టి చేదోడు పథకం నిధుల్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశమైంది. దరఖాస్తు, పరిశీలన కోసం 4 రోజుల సమయమే కేటాయించడం వెనుక ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు.

Published : 30 Jan 2023 09:43 IST

Tags :

మరిన్ని