Fire accident: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. మంటలు చెలరేగి ఆలయ పందిరి దగ్ధం..!

పశ్చిమగోదావరి(West Godavari) జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి(Sri Rama Navami) వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు(Fire Accident) చెలరేగి.. ఆలయ పందిరి పూర్తిగా కాలిపోయింది. మంటలను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు, భక్తులు మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. 

Updated : 30 Mar 2023 13:34 IST

Fire accident: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. మంటలు చెలరేగి ఆలయ పందిరి దగ్ధం..!

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు