Fire Accident: రేణిగుంట ఎలక్ట్రిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

తిరుపతి జిల్లా రేణిగుంట ఫాక్స్ లింక్ ఎలక్ట్రిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగతో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పలువురు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం అంచనా వేస్తోంది.

Published : 27 Feb 2023 16:16 IST

Tags :

మరిన్ని