Hyd News : నానక్‌రాంగూడలోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నానక్ రాంగూడలోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో  విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి మూడో అంతస్తుకు వ్యాపించాయి.

Published : 28 May 2022 15:06 IST

Hyd News : నానక్‌రాంగూడలోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

Tags :

మరిన్ని