Philippines: విహార నౌకలో అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం

నౌకలో సంభవించిన అగ్నిప్రమాదం 31 మందిని పొట్టన బెట్టుకుంది. సుమారు 21 మంది అగ్నికి ఆహుతి కాగా... మంటల నుంచి తప్పించుకునేందుకు 10 మంది సముద్రంలో దూకి జలసమాధి అయ్యారు. చనిపోయిన వారిలో పిల్లలు, మహిళలు ఉండటం తీవ్ర విషాదం మిగిల్చింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  

Published : 30 Mar 2023 22:10 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు