Pulivendula: తుపాకీ ఉందనే ధైర్యంతో భరత్ యాదవ్ భూ దందాలు, సెటిల్‌మెంట్లు!

వివేకానందరెడ్డి హత్యకేసు(YS Viveka Murder Case)లో సీబీఐ(CBI)పై ఆరోపణలు చేసిన పులివెందులకు చెందిన భరత్ యాదవ్.. పోలీసుల నుంచి తుపాకీ లైసెన్స్(Gun License) తెచ్చుకోవడం చర్చనీయాంశమైంది. పులివెందులలో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న వ్యక్తికి.. పోలీసులు ఏ విధంగా తుపాకీ లైసెన్స్ ఇచ్చారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి(CM Jagan) సొంత నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించడం.. అసాంఘిక శక్తులకు ఆజ్యం పోసినట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 29 Mar 2023 09:44 IST

మరిన్ని