Health: చెవిలో ఏదైనా ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి?

చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు పిల్లల్లోనే కాదు.. పెద్దల్లోనూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెన్సిళ్లు, బలపాలు, చిన్నచిన్న పుల్లలు లాంటివి చెవిలో ఇరుక్కు పోయే ప్రమాదముంది. పడుకున్నప్పుడు చీమలు, చిన్నచిన్న పురుగులు దూరిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీంతో భరించరాని నొప్పి పెడుతుంది. ఇలాంటి సమయంలో వైద్యసాయం పొందడానికి ముందుగా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా?

Published : 04 Jul 2022 18:19 IST

Tags :

మరిన్ని