Omicron: భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్

ఒమిక్రాన్ తాజా వేరియంట్ బీఎఫ్‌ 7 భయపెడుతోంది. దీపావళి సెలవుల వేళ ఈ కొత్త వేరియంట్  దేశంలో మరో కొత్త వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో కొవిడ్  కేసుల పెరుగుదలకు కారణమైన కొత్త వేరియంట్ల వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకమని నిపుణులు అంటున్నారు.

Published : 19 Oct 2022 09:21 IST
Tags :

మరిన్ని