First Day First Show: అల్లు అరవింద్‌తో అనుదీప్‌ అండ్‌ టీమ్‌ బిజినెస్‌ డీల్.. ఎంత ఫన్నీగా ఉందంటే..!

‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌.కె.వి అందించిన కథతో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. శ్రీకాంత్‌రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ ప్రారంభించారు. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌తో చిత్ర బృందం సరదాగా ముచ్చటించింది.

Published : 23 Jul 2022 12:52 IST

Tags :

మరిన్ని