Idisangathi: గోల్డ్‌ ఏటీఎంలో.. బంగారం నాణ్యతని నమ్మొచ్చా?

గోల్డ్ ఏటీఎం.. వినడానికి వింతగా ఉన్నా.. ఎనీ టైమ్ గోల్డ్  అన్నది నిజమే. అన్ని రకాల పరిమాణాల్లో.. అందరికి అందుబాటులో ఉండటంతో పాటు అన్ని వేళల ఇది సేవలందించనుంది. ఇంతకీ ఆ గోల్డ్  ఏటీఎం ఎక్కడ ఉంది.? అందులోంచి బంగారాన్ని ఎలా తీసుకోవచ్చు.? బంగారాన్ని కొన్నా దాని నాణ్యతని నమ్మవచ్చా..?ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.

Updated : 12 Dec 2022 15:33 IST

Tags :

మరిన్ని