Maya Petika: సెల్‌ ఫోన్‌కూ ఓ కథ ఉంటే.. ఆసక్తిగా రానా వాయిస్‌ఓవర్‌

పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాయా పేటిక (Maya Petika)’. రమేశ్‌ రాపార్తి దర్శకత్వంలో త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ఫస్ట్‌ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం వదలింది. సెల్ ఫోన్ వల్ల ప్రపంచం తలదించుకొని బతకాల్సి వస్తుందంటూ నటుడు రానా చెప్పే వాయిస్‌ఓవర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Updated : 11 Nov 2022 16:55 IST

Tags :

మరిన్ని