monkeypox: బ్రెజిల్‌లో మంకీపాక్స్ తొలి మరణం

వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్.. ప్రపంచ దేశాల్లో కలవరాన్ని పెంచుతోంది. తాజాగా బ్రెజిల్‌లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. తమ దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వెల్లడించింది. 

Published : 30 Jul 2022 16:20 IST

Tags :

మరిన్ని