Andhra News: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకార పారిశ్రామిక సంక్షేమ సంఘం ఆందోళన

విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకార పారిశ్రామిక సంక్షేమ సంఘం ఆందోళనకు దిగింది. దీంతో ఉదయం నుంచి విశాఖ కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రూ.వేల కోట్ల లావాదేవీల ఎగుమతులు దిగుమతులు ఆగిపోయాయి. సముద్రంలో సైతం మర పడవులను అడ్డుపెట్టి టెర్మినల్ వైపు వాణిజ్య ఓడలు రాకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం భూమికి భూమి ,ఉపాధి, నష్ట పరిహారం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Published : 24 Sep 2022 14:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని