Everest: ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ అధిరోహించిన తొలి భారతీయురాలు పియాలీ బసక్

ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిగా బంగాల్ కు చెందిన పియాలీ బసక్.. రికార్డు సృష్టించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని మాత్రం ఆమె పొందలేకపోయారు.

Published : 23 May 2022 10:56 IST

Tags :

మరిన్ని