Earthquake: ప్రపంచంలో.. 5 దేశాల్లో తరచుగా భూకంపాలు..!

భూకంపాలు రావడానికి ప్రధాన కారణం భూ ఫలకాల కదలికలే. కొన్ని చోట్ల వీటి కదలికలు భారీ భూకంపాలు రావడానికి కారణమవుతుంటాయి. అలాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో ఏటా కొన్ని వందల భూకంపాలు వస్తున్నా.. నష్టం తీవ్రత తక్కువ. ప్రపంచంలో ఎక్కువ భూప్రకంపనలు చోటు చేసుకునే దేశాలు 5 ఉన్నాయి. మరి ఆయా దేశాల్లోనే ఎందుకు భూకంపాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడి భౌగోళిక ప్రత్యేకతలు ఏమిటి? మానవ తప్పిదాలు భూకంపాలకు ఎంత వరకు కారణం? నష్టం తీవ్రత తప్పించే మార్గాలే లేవా?

Published : 08 Feb 2023 09:19 IST
Tags :

మరిన్ని