Flexis Issue: అధికార పార్టీ ఫ్లెక్సీల జోలికి వెళ్లని అధికారులు.. ప్రతిపక్షాలవైతే పీకేయడమే!

పొరపాటున ఎవరైనా అనుమతులు తీసుకోకుండా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు (Flexis), ప్రచార బోర్డులు కట్టినా.. పుర, నగరపాలక సిబ్బంది క్షణాల్లో వాటిని తొలగించేస్తారు. అదే వైకాపా (¤YSRCP) నాయకులు రూపాయి చెల్లించకుండా  ఫ్లెక్సీలు పెడితే మాత్రం.. అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. వాటిని తొలగిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు కన్నెర్ర చేస్తారనే భయమే అందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 01 Jun 2023 11:17 IST

మరిన్ని