Nizamabad - Flexis: నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఫ్లెక్సీల కలకలం..!

నిజామాబాద్(Nizamabad) జిల్లా నవీపేట్‌లో ఫ్లెక్సీ(Flexis)ల కలకలం కొనసాగుతోంది. శుక్రవారం రోజు ‘పసుపు బోర్డు’ అంశంపై ఓ వర్గం పసుపు రంగు బోర్డులను ఏర్పాటు చేయగా.. భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఇచ్చిన హామీలపై వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్న దానిపై, డబుల్ బెడ్‌రూమ్‌, నిరుద్యోగ భృతిపై వ్యంగంగ ఏర్పాటు చేశారు.

Updated : 02 Apr 2023 10:42 IST

మరిన్ని