Floating restaurant: భూమి నుంచి 160 ఫీట్ల ఎత్తులో గాలిలో తేలే రెస్టారెంట్‌

భూమి నుంచి 160 ఫీట్ల ఎత్తులో సీటింగ్, మంచి మ్యూజిక్, ఆపై రుచికరమైన భోజనం.. అవిచాలవన్నట్లు చుట్టూకోటలా ఎత్తైనపర్వతాలు. వాటి మధ్యలో భారీ వృక్షాలు పైనుంచి 360 డిగ్రీల్లో కులుమనాలీ అందాలను చూసేందుకు పర్యాటకులకు రెండు కళ్లు చాలటం లేదు. మనాలీలో కొత్త బంగారులోకాన్ని ఆవిష్కరిస్తున్న ఫ్లై-డైన్ రైడ్ రెస్టారెంట్ పై ప్రత్యేక కథనం.

Published : 09 Jun 2022 18:53 IST

Tags :

మరిన్ని