China: చైనాపై ప్రకృతి ప్రతాపం..వరదలతో కొట్టుకుపోతున్న కార్లు!

కుండపోత వర్షాలు చైనాను అతలాకుతలం చేశాయి. ప్రకృతి ప్రకోపం ధాటికి  జొంగ్ యాంగ్  కౌంటీ వణికిపోయింది.ఈ పర్వత ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లు, రోడ్లు పంట పొలాలు ధ్వంసమయ్యాయి.13 గంటలపాటు కుంభవృష్టిగా వర్షం పడిందని చైనా వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.  

Published : 12 Aug 2022 15:51 IST

Tags :

మరిన్ని