Flower Show: విజయవాడలో ఆకట్టుకుంటున్న ఫ్లవర్‌ షో

ప్రకృతిలో ప్రత్యేక ఆకర్షణ పువ్వులే. సుమాలన్నీ ఒక్కచోట కనిపిస్తే ఆ దృశ్యం మనోహరమే. ఇలాంటి అందమైన పూజల ప్రదర్శనకు వేదికైంది విజయవాడ. ఈ ఫ్లవర్‌ షోలో.. రంగురంగుల పుష్పాలతోపాటు వివిధ జాతి మొక్కలు ఆకట్టుకుంటున్నాయి.

Published : 26 Dec 2022 15:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు