Vijayawada: గుంతలమయంగా పైవంతెనలు.. పట్టించుకోని పాలకులు

విజయవాడ (Vijayawada) బైపాస్ రోడ్డులోని రెండు పైవంతెనలు (Flyover) ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. రామవరప్పాడు- గొల్లపూడి మార్గంలోని ఈ పైవంతెనలు నాలుగున్నరేళ్లుగా నిర్వహణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. రోడ్డుపై ఇనుప ఊచలు పైకిలేచి ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Published : 23 Sep 2023 17:18 IST
Tags :

మరిన్ని