Vitamin D: ‘విటమిన్‌ డి’ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలివే

తింటే ఆయాసం.. తినకుంటే నీరసం.. చాలా మందిలో కనిపించే ఆరోగ్య పరిస్థితి ఇది. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సంపూర్ణంగా సద్వినియోగం కాకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి పోషకాలు అందించి ఎముకలను బలోపేతం చేసేది ‘విటమిన్‌ డి’. ఈ నేపథ్యంలో ‘విటమిన్‌ డి’ అధికంగా ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 

Published : 15 Dec 2022 11:03 IST

Tags :

మరిన్ని