Foods for Hungry: ఆకలిని పెంచే ఆహారాలు ఇవే..!

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఆకలి లేకపోవడం అనే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ఇష్టానుసారంగా తింటూ లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తిన్నది సరిగా జీర్ణం కాక.. ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆకలిని మరింతగా పెంచుతున్న ఆహారాలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.   

Published : 13 Oct 2022 13:59 IST

మరిన్ని