Football Mania: ఫుట్‌బాల్‌ఫై తమ ప్రేమను చాటుకుంటున్న మలయాళీలు

ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ మేనియా కేరళను ఊపేస్తోంది. కేరళలో ఎక్కడ చూసినా రొనాల్డో నిలువెత్తు కటౌట్లు, మెస్సీ ఫ్లెక్సీలు.. నెయ్‌మార్‌ బ్యానర్లు.. ప్రపంచకప్  ట్రోఫీలు దర్శనమిస్తున్నాయి. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించి మలయాళీలు.. ఫుట్‌బాల్‌ఫై  తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. 

Updated : 20 Nov 2022 19:37 IST

Tags :

మరిన్ని