Healthy Bones: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

మన శరీరం శక్తిమంతంగా ఉండి.. పనులను సవ్యంగా చేసుకోవాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు పలు రకాల అనారోగ్యాలకు గురవుతూ.. బలహీనపడుతుంటాయి. ఆహారపు అలవాట్లు కూడా ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 19 Dec 2022 13:55 IST

Tags :

మరిన్ని