Ford: ఫోర్డ్‌ కంపెనీలో 3,200 మంది ఉద్యోగుల తొలగింపు..!

ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్, మెటా వంటి కంపెనీలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ కూడా చేరింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఐరోపా దేశాల్లోని ఫోర్డ్ సంస్థలో పనిచేస్తున్న 3,200మంది ఉద్యోగుల తొలగింపుపై సమాలోచనలు చేస్తోంది.

Published : 24 Jan 2023 13:47 IST

Tags :

మరిన్ని