Independence day : భారతీయులకు విదేశీ క్రికెటర్ల ప్రత్యేక శుభాకాంక్షలు

భారత్‌ స్వాతంత్ర్యం సాధించి వజ్రోత్సవం పూర్తి చేసుకుని 76వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రికెటర్లు భారతీయులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జోస్ బట్లర్‌, బెయిర్‌స్టో, కివీస్‌ సారథి కేన్ విలియమ్సన్‌, దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌, మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తదితరులు ప్రత్యేక సందేశం ఇచ్చారు. 

Published : 15 Aug 2022 18:58 IST

Tags :

మరిన్ని