Chhattisgarh: ప్రమాదవశాత్తు బావిలో పడిన ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి..!

ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్‌జిల్లాలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడింది. బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడింది. కఛార్ గ్రామంలోని.. ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన జరగ్గా.. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది.. జేసీబీ సహాయంతో ఏనుగును బయటకు తీశారు. అయితే బయటకు రాగానే ఆ గజరాజు స్థానికుడిని తొండంతో తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం.. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Published : 12 Jan 2023 14:06 IST

Tags :

మరిన్ని