కేంద్రం తరఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: కిషన్‌ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో భాజపా (BJP) ముందుండి నడిచిందని సుష్మ స్వరాజ్ సైతం తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున అజాది కా అమృతోత్సవంలో భాగంగా గోల్కొండ కోట (Golconda Fort)లో రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. 

Published : 01 Jun 2023 14:09 IST

మరిన్ని