Andhra News: ఆగమేఘాలపై ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేసింది. మూడు రోజుల కిందట జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్.. సోమవారం బయటికొచ్చింది. దేవాదాయశాఖ మంత్రి చైర్మన్‌గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యుడిగా, కమిషనర్ కార్యదర్శిగా, తితిదే ఈవో సహా ఇతర సభ్యులు కలిపి మొత్తం 21 మంది కార్యవర్గంతో ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేసింది.

Published : 16 Aug 2022 10:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని