Soldier: ఘనంగా రెండో ప్రపంచ యుద్ధ వీరుడి 104వ పుట్టిన రోజు

రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న భారత సైనికుడి నూటా నాలుగో జన్మదిన వేడుకలను సైనికులు నిర్వహించారు. ఆయనతో కేక్ కట్ చేయించి ఆనందంగా గడిపారు. ఆ వీరజవాన్ అంతరంగంలోని యుద్ధ స్మృతులను సైనికులు శ్రద్ధగా విన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిని కలుసుకున్న ఆయన మనోగతాలను తెలుసుకుందాం.

Published : 21 Nov 2022 09:53 IST
Tags :

మరిన్ని