Trade Ties: చైనాపై వాణిజ్య ఆంక్షలు అవివేకమే: నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్

భారత్ - చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా ఆ దేశం నుంచి భారత్ చేసుకునే దిగుమతులపై నిషేధం విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. డ్రాగన్ దాడికి దిగుతుంటే ఆ దేశంతో వాణిజ్యం ఎలా చేస్తారని దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు గళమెత్తారు. ఐతే చైనాపై వాణిజ్య ఆంక్షల్ని విధిస్తే.. అది భారత్‌కే నష్టమని నీతి ఆయోగ్ మాజీ వైస్  ఛైర్మన్ అరవింద్ పనగరియా హెచ్చరించారు.

Updated : 22 Dec 2022 17:17 IST

Tags :

మరిన్ని