Imran Khan: నన్ను చంపడానికి కుట్ర చేస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ముస్లీం లీగ్ నేత, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్‌నవాజ్ తనను చంపడానికి కుట్ర చేస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. రహీంయార్ ఖాన్ లో ర్యాలీలో పాల్గొన్న ఆయన మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి తనను హతమార్చేందుకు మరియమ్‌నవాజ్‌తో పాటు మరో నలుగురు కుట్ర పన్నుతున్నారని వెల్లడించారు. 

Published : 27 Sep 2022 13:39 IST

మరిన్ని

ap-districts
ts-districts