Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు.. పాక్‌లో ఉద్రిక్తత!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టయ్యారు. అవినీతి ఆరోపణల కేసులో విచారణ కోసం వచ్చిన ఆయనను.. ఇస్లామాబాద్ హైకోర్టు బయట పాక్ రెంజర్లు అరెస్ట్  చేశారు. ఇమ్రాన్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు.

Updated : 09 May 2023 22:06 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు