Imran Khan: పాక్‌ సైన్యంపై ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర విమర్శలు

పాకిస్థాన్ సైన్యంపై మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan).. తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ (Pak Army) తనను పదేళ్ల పాటు జైల్లో ఉంచాలని కుట్ర చేసిందని ఆరోపించారు. తన భార్య బుస్రా బేగాన్ని అరెస్ట్ చేసి తనను అవమానపరచాలని పాక్ ఆర్మీ యోచిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పాక్ ప్రజల సంక్షేమం కోసం పోరాడతానని ఇమ్రాన్‌ వెల్లడించారు.

Published : 15 May 2023 15:01 IST
Tags :

మరిన్ని